Surprise Me!

Telangana Bandh: బీసీ జేఏసీ బంద్ కు అన్ని పార్టీల మద్దతు..! | Oneindia Telugu

2025-10-17 35 Dailymotion

Telangana Bandh. Representatives of the BC associations' joint action committee said that the bandh called on the 18th of this month for the legalization of 42 percent reservation for BCs should be a success in the district. The representatives spoke at a meeting held at the R&B Guesthouse in the district center on Thursday. They wanted business, commercial, and educational institutions to observe a bandh. Earlier, representatives of the BC associations met representatives of the Chamber of Commerce, Grocery Stores Association, and other associations and requested them to support the bandh. Representatives of the BC associations as well as representatives of the SC, ST, and Ambedkar associations participated in the meeting.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్​చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్​ ను జిల్లాలో సక్సెస్​ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్​ అండ్​ బీ గెస్ట్​హౌజ్​లో నిర్వహించిన మీటింగ్​లో ప్రతినిధులు మాట్లాడారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్​పాటించాలన్నారు. అంతకు ముందు బీసీ సంఘాల ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణ వర్తక సంఘం, తదితర సంఘాల ప్రతినిధులను కలిసి బంద్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. మీటింగ్​లో బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ, అంబేద్కర్​ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
#telanganabandh
#bcjac
#telangana

Also Read

అక్టోబర్ 14న తెలంగాణ బంద్.. ఎందుకంటే..? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-bandh-on-october-14-schools-may-shut-down-the-reason-behind-bc-agitation-455437.html?ref=DMDesc

10వ తేదీన తెలంగాణ బంద్, బీజేపీ పిలుపు :: https://telugu.oneindia.com/news/hyderabad/bjp-call-telangana-bandh-on-10th-january-309770.html?ref=DMDesc

25న తెలంగాణ బంద్‌: యాక్టివ్‌గా మావోయిస్టులు: జగన్ పేరుతో ప్రకటన :: https://telugu.oneindia.com/news/warangal/maoists-call-for-telangana-bandh-on-july-25-demanding-the-release-of-poet-varavara-rao-273059.html?ref=DMDesc

Buy Now on CodeCanyon